నూరేళ్లు నిండిపోయాయ పాట లిరిక్స్-జగమే తందిరం తెలుగు

Song:Nurellu Nindipoyayaa

Movie:Jagame Thandhiram Telugu

Singer:Sannidhanandan

Lyrics:-Bhaskarabhatla

పాట-నూరేళ్లు నిండిపోయాయ

పాడినవారు-సన్నీధానందన్

వ్రాసినవారు-భాస్కరభట్ల

సినిమా-జగమే తందిరం తెలుగు

నూరేళ్లు నిండిపోయాయ పాట లిరిక్స్ తెలుగులో

అయ్యో అప్పుడే నూరేళ్లు
నిండిపోయాయ వెళ్లిపోయావా
ఎంత బంగారు మనసు నీది
ఏ కన్ను కుట్టిందో మాకేమో
రంపం కోతే మిగిలిందయ్యా
ఓ మాటైనా చెప్పకుండా చెయ్యకుండా
మాయమై పోయవయ్యా
దారులలో అలిసితివా తరాలలో కలిసితివా
తొందర ఎం వచ్చిందయ్యా

పూలు జల్లే పల్లకిలో
పల్లకిలో వెడలితివా రాజులాగా
మూటాముల్లె సర్దుకొని మూటాముల్లె సర్దుకొని
కనరాని లోకానికి వెళ్ళావా కనరాని లోకానికి

ఆరు అడుగులతో సరిపెట్టావా సరిపెట్టావా
కోటేదో కట్టాలని ఓ పెద్ద కోటేదో కట్టాలని
మోసుకెళ్లే నలుగురిని తీసుకెళ్లే నలుగురిని
ముచ్చటగా కూడబెట్టి తలని వాల్చినవా చక్కబెట్టి
ఓ అయ్యా ఓ అయ్యా ఓ అయ్యా
దండాలయ్యా అయ్యా
అయ్యా దేశాలే పట్టుకొని
పట్టుకొని తిరిగినది చాలుగాని
నువ్వు నడిచినది చాలుగాని
హాయిగా నిద్దరపో ఇంకా హాయిగా నిద్దరపో
కళ్లుమూసి నిద్దరపో
రెండు కాలు చాపి నిద్దురపో
అయ్యా నేల ఒడిలో నిద్దరపో

Leave a Comment

close