నీటి నీటి సుక్కా పాట లిరిక్స్-టక్ జగదీష్

పాట-నీటి నీటి సుక్కా

పాడినవారు-మోహన భోగరాజు

వ్రాసినవారు-కళ్యాణ్ చక్రవర్తి

సినిమా- టక్ జగదీష్

Song:Neeti Neeti sukka

Movie:Tuck Jagadish

Singer:Mohana Bhogaraju

Lyrics:-Kalyan Chakravarthy

నీటి నీటి సుక్కా పాట లిరిక్స్ తెలుగులో

నీటి నీటి సుక్కా నీలాల సుక్కా
నిలబాడి కురవాలి నీరెండయ్యేలా
వరినారు గుత్తంగా
గొంతెత్తి కూసే
పూటుగా పండితే పుటమేసి సేను
పెదకాపు ఇచ్చెను
సరిపుట్ల ఒడ్లు
కోరుకొంచి సూసేటి కొత్త అలివేలు
మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే
గరిగొల్ల పిలగాడే ఘనమైన వాడే
కిట్టయ్య కనికట్టు
ఓ గొల్లభామ ఎగదన్ని నిలుసున్నా
నిలువెత్తు కంకి
నడుమొంచి వేసేటి నారు వల్లంకి

neeti neeti sukka song lyrics in telugu

Leave a Comment

close