నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను పాట లిరిక్స్

Song: Ninnu Chudakunda Undalekapothunnanu

Movie:check(2021)

Singer:Haricharan, Shakthisree Gopalan

Lyrics:Shree Mani

పాట-నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను

పాడినవారు-హరిచరన్, శక్తిశ్రీ గోపాలన్

వ్రాసినవారు-శ్రీ మణి

సినిమా-చెక్(2021)

Ninnu Chudakunda Undalekapothunnanu song lyrics in Telugu

నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాప్ సైన్ లేని లోకంలోన
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను

తేదీ మారని సమయం ఆగని
రోజేదో పుట్టించనా
నిన్నే చూడని నిమిషం ఉండని
చోటేదో సృష్టించనా
కనురెప్పలే మూసుంచిన తీసుంచినా
నా కళ్ళకె ఏ గంతలో వేసుంచినా
నా నా నా నన్ నా నన్ నా నన్ నా నన్ నా నా…
నా నా నా నన్ నా నన్ నా నన్ నా నన్ నా నా నా…
చూపే ఒక లిపి మౌనం ఇంకో లిపి ఎన్నెన్ని భాషలో
నడిచే కోణమే నిలిచే వైనమో ఎన్నెన్ని వరసలో
ఏ భాషలో నే పలికిన పలికించినా
ప్రతి మాటలో నీ పేరునే వినిపించనా

నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
మార్నింగ్ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను
ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను
అడ్డులకింకా చెక్ చెక్
హద్దులకింకా చెక్ చెక్
స్టాప్ సైన్ లేని లోకంలోన
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను

Leave a Comment

close