దక్ దక్ దక్ పాట లిరిక్స్ తెలుగులో

Song:Dhak Dhak Dhak

Movie:Uppena

Singer:Sharath chandra, Hari Priya

Lyrics:Chandra Bose

పాట-దక్ దక్ దక్

పాడినవారు-శరత్ చంద్ర, హరి ప్రియ

వ్రాసినవారు-చంద్రబోస్

సినిమా-ఉప్పెన

దక్ దక్ దక్ పాట లిరిక్స్ ఉప్పెన

నువ్వు నేను ఎదురైతే దక్.. దక్.. దక్..
మనసు మనసు దగ్గరయితే దక్.. దక్.. దక్..
ఆశలు అలలై పొంగుతుంటే దక్.. దక్.. దక్..
ఆకలి నిద్దుర మింగుతుంటే దక్.. దక్.. దక్..
ఊపిరి మొత్తం ఉప్పెనైతే దక్.. దక్.. దక్.. దక్.. దక్..

చూపుల పిలుపులు మోగుతుంటే దక్.. దక్.. దక్..
మాటలు గొంతులో అగుతుంటే దక్.. దక్.. దక్..
గుండెకు చెమటలు పడుతుంటే దక్.. దక్.. దక్..
ముందుకు వెనుకకు నేడుతుంటే దక్.. దక్.. దక్..
ఊపిరి మొత్తం ఉప్పెనైతే దక్.. దక్.. దక్.. దక్.. దక్..

చీటికి మాటికి గురుతోస్తే…
మిగతావన్నీ మరుపోస్తే….
కాలానికి ఇక పరుగోస్తే….
ఆలోచనలకు బరువస్తే….
ఊపిరి మొత్తం ఉప్పెనైతే దక్.. దక్.. దక్.. దక్.. దక్..

Leave a Comment

close