తట్టుకోలేదే పాట లిరిక్స్ తెలుగులో-దీప్తి సునైనా

Song:Thattukoledhey

Singer:Vijay Bulganin & Sindhuja Srinivasan

Lyrics:Vijay Bulganin

పాట-తట్టుకోలేదే

పాడినవారు-విజయ్ బుల్గానిన్ & సింధుజా శ్రీనివాసన్

వ్రాసినవారు-విజయ్ బుల్గానిన్

తట్టుకోలేదే పాట లిరిక్స్

నా చెయే పట్టుకోవా
నన్నోచ్చి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా

కన్నుల్లో నిండిపోవా…
గుండెల్లో ఉండిపోవా ..
నిలువెల్లా ఇంకిపోవా ..

ఓహ్ చెలి కోపంగా చూడకే… చూడకే…
ఓహ్ చెలి దూరంగా వెల్లకే…
నా హృదయమే తట్టుకోలేదే….
తట్టుకోలేదె… .పట్టనట్టు పక్కనేట్టకే… నా ప్రేమణి
నా ప్రాణమే తప్పుకోలదే తప్పుకోలదే
అన్తలాగ కప్పుకున్న్దధె నీ ఉహనె

నాలో పండగంటే ఎమిటంటే
నిన్ను చూస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
నాలో భారం అంటే ఏమిటంటే…నువ్వు లేకపోవడం….
నాలో మరణం అంటే ఏమిటంటే…నిన్ను మరవడం
ఓహ్ చందమామ చందమామ ఒకసారి రావా…
నా జీవితన మయమైన వెన్నెలంతా తేవా…
మనవి కాస్త ఆలకించి ముడిపడవా…
నీ చూపులే అగ్గి రావ్వలై అగ్గి రావ్వలై
బాగ్గుమంటూ దూకుతున్నయె నా మీధకి
నా ఓపిరే అంధులో పాడి కాలూతున్నాధే
కొద్దిగైనా కబురు పెట్టు నువ్వు మేఘానికి

నా హృదయమే తట్టుకొలెధే….
తట్టుకొలెధే… .పట్టనట్టు పక్కనేట్టకే… నా ప్రేమణి
నా ప్రనామే తప్పుకోలదే తప్పుకోలదే
అంతలాగ కప్పుకున్నధే నీ ఓహనె…

నే నిన్ను చూడకుండా
నీ నీడ తాకకుండ
రోజుల నవ్వగలనా…
నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా…
కాలాన్ని దాట గలనా…
గుండెలో ఎమ్ ఉందో కల్లోలో చుడావా…
నిన్నల నాతోనే ఉండవా…

నా హృదయమే తట్టుకొలెదే….
తట్టుకొలెదే… .పట్టనట్టు పక్కనేట్టకే… నా ప్రేమణి
నా ప్రనామే తప్పుకోలదే తప్పుకోలదే
అంతలాగ కప్పుకున్నధే నీ ఓహనె…

Leave a Comment

close