జల జల జలపాతం నువ్వు పాట లిరిక్స్ తెలుగులో

Song:Jala Jala Jalapatham Nuvvu

Movie:Uppena

Singer:Jaaspreet Jasz, Shreya Ghoshal

Lyrics:Sreemani

పాట-జల జల జలపాతం నువ్వు

పాడినవారు-జాస్ప్రీట్ జస్జ్, శ్రేయ ఘోషల్

వ్రాసినవారు-శ్రీమణి

సినిమా-ఉప్పెన

జల జలపాతం నువ్వు పాట లిరిక్స్

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను

హే….. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనె

హే….. ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే

ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమెసెనే

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను

సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపల

ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం
ఎలాగ బైట పడుతోంది ఈ వేళా

నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేగానితో ప్రయాణం
ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను
తెంచలేదు లోకం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు, రాదు రాదు రోజు
ఎలాగ వెళ్ళి పోకుండ ఆపడం

ఇలాంటి వాన జల్లు, తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం

ఎపుడు లేనిది ఏకాంతం
ఎకడ లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమె సొంతం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను

Leave a Comment

close