చిట్టి స్టోరీ పాట లిరిక్స్ తెలుగులో

Song:Chitti Story

Movie:Master

Singer:Anirudh, Sam Vishal

Lyrics:Anantha Sriram

పాట-చిట్టి స్టోరీ

పాడినవారు-అనిరుద్, సామ్ విశాల్

వ్రాసినవారు-అనంత శ్రీరామ్

సినిమా-మాస్టర్

chitti story song lyrics in Telugu-Master(2021)

లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటేన్షన్ లిసెన్ టు మి
ఎందన్న ఇంగ్లీషు
జస్ట్ లిసెన్ బ్రో
లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటేన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొద్దొయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా ఆల్వేస్ బీ హ్యాపీ
పరి పరి ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి
టుగెదర్ మాన్
లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటేన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొద్దొయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా ఆల్వేస్ బీ హ్యాపీ
డిజైన్ డిసైను ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి
నో టెన్షన్ బేబీ

స్పీడ్ గా పోతే గమనిక మష్టు
స్లోగా పోతే స్టెడీ ఏ బెస్టు
ఓ అంగెర్ ఆల్వేస్ మిసరే బేబీ
ఫ్రెండ్స్ హే చాలా పవర్ ఫుల్ మాపి
హేటర్స్ ఆర్ గొన్నా హేట్ బట్ ఇగ్నోర్ కామ్ లీ
నెగటివిటీ నంతా తన్నివేయ్ బేబీ
ఫోకస్ ఆన్ వాట్ యూ డ్రీం డోంట్ వర్రీ బాపి
పాసిటివిటీ ఉంటె లిఫ్ట్ మరి బేబీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా ఆల్వేస్ బీ హ్యాపీ
వెరీ మెనీ ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి
స్టూడెంట్స్ లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటేన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొద్దొయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా ఆల్వేస్ బీ హ్యాపీ
డిజైన్ డిసైను ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి
నో టెన్షన్ బేబీ

హార్డ్ వర్క్ ముఖ్యం స్మార్ట్ వర్కు ముఖ్యం
సెల్ఫ్ మోటివేషన్ అది నీతోనే
ఎడ్యుకేషన్ ముఖ్యం డెడికేషన్ ముఖ్యం
సెల్ఫ్ వాల్యుయేషన్ అది పక్క పోరే
డోంట్ బీ ద పర్సన్ స్ప్రెడింగ్ హట్రేడ్ బాపి
వెనకాల మాట్లాడొద్దొయ్ రబ్బా క్రాపీ
ఆల్వేస్ బీ పోలైట్ అండ్ జస్ట్ డోంట్ బీ న్యాస్టీ
యూ విల్ బీ ది రీసన్ టు మేక్ సంవన్ హ్యాపీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా ఆల్వేస్ బీ హ్యాపీ
పరి పరి ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి
వన్ లాస్ట్ టైం
లెట్ మి సింగ్ ఏ చిట్టి స్టోరీ
పే అటేన్షన్ లిసెన్ టు మి
ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ ఆర్ ఎల్స్
వొద్దొయ్ టెన్షన్ లీవ్ ఇట్ బేబీ
లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అబ్బా ఆల్వేస్ బీ హ్యాపీ
పరి పరి ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో
కొంచెం చిల్ మరో బాపి

హే దట్ వస్ మై చిట్టి స్టోరీ
హౌ వస్ మై చిట్టి స్టోరీ
దట్ వస్ మై చిట్టి స్టోరీ
హౌ వస్ మై చిట్టి స్టోరీ
జస్ట్ అసోమ్ నా
నో టెన్షన్ బేబీ

Leave a Comment

close