కన్నే అదిరింది పాట లిరిక్స్ తెలుగులో

పాట-కన్నే అదిరింది

పాడినవారు-మంగ్లి

వ్రాసినవారు-కాసర్ల శ్యామ్

సినిమా-రాబర్ట్

Song:Kanne Adhirindhi

Movie:Roberrt

Singer:Mangli

Lyrics:kasarla shyam

కన్నే అదిరింది పాట లిరిక్స్

కన్నే అదిరింది… పైటే చెదిరింది
కాలే నిలవదు పిలగా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది
మీదా కిల్లేలా నిన్నే కొరకాలా… నోరే ఎర్రగ పండా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది
పాణం ఎళ్ళిపోయే.. నువ్వే గురుతొస్తే, నీ నవ్వే యాదొస్తే
నూరు మందిని కంట… ఫిఫ్టీ నీకంటా, ఓ ఫిఫ్టీ నాకంటా
జరా అర్జెంటుగ నువు డేటు జూస్తే జంపేనంట
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది

సురసురమన్నదిరా సన్న పిడికెడు నడుమేరా
నువ్వే చూస్తే సెగపుట్టెను రణధీరా
సరసర సరదాగా చిరు చెక్కెర దాచారా
చోరీ చేసెయ్ నువ్వు ముద్దుగ సుకుమార
కదలివస్తా చలిగాలి నేనై… కౌగిలిస్తా మండేటి ఎండై
ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగను లేరా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది

సమ్మతి అక్కర్లే సరిహద్దుకు టక్కర్లే
తెచ్చా సరుకే వాటంగా తడమాల
మెలికల ఒళ్ళంతా… చలో కమ్మని ముద్దాట
నేనే బంతి పట్టెయ్ రా నలిపేలా
గడ్డిపరకా ననుమీటి మసలే… నా వేడికి పదునుంది అసలే
జల్దీ తాళికి ముడులే, మల్లెల గదులే సూడర ఎల్లీ

నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… హ, గుండెల లొల్లి సమ్మగ ఉంది

Leave a Comment

close