కడలిని చేరె పరుగుగా Song lyrics in Telugu-Sapta Sagaralu Dhaati-A

Song:Kadalini

Movie: Sapta Sagaralu Dhaati-A

Singer:Srilakshmi Belmannu

Lyrics:Battu Vijay Kumar

పాట-కడలిని

పాడినవారు-శ్రీలక్ష్మి బెల్మన్ను

వ్రాసినవారు-బట్టు విజయ్ కుమార్

సినిమా-సప్త సాగరాలు ధాటి-A

Kadalini Chere Paruguga Song lyrics in Telugu-Sapta Sagaralu Dhaati-A

ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ
కడలిని చేరె పరుగుగా
కదిలే కరిగే మేఘం

అలలను అడిగే ఆశగా, ఆ ఆ
ఎగిసి ఎగిసే స్నేహం

ఆ మాటకెగిసింది ఆ సంద్రమే
ఎగిసొచ్చి తాకింది ఆ తీరమే
అలల పరుగు తీరం వరకే
కలల పయనం నయనం వరకే

Kadalini Chere Paruguga Song lyrics in Telugu

Leave a Comment

close