ఏకాంతం పాట లిరిక్స్-కలర్ ఫోటో

Song:Ekaantham

Movie:Color Photo

Singer:Ramya Behra

Lyrics:Krishna Chaitanya

పాట-ఏకాంతం

పాడినవారు-రమ్య బెహ్రా

వ్రాసినవారు-కృష్ణ చైతన్య

సినిమా- కలర్ ఫోటో

ఏకాంతం పాట లిరిక్స్ తెలుగులో

ఓహో ఓ ఓ… ఓహో ఓ ఓ హోహో
హే హే హే…
కన్నీళ్ళు కొన్నేళ్ళుగా… రానన్న రాలేదుగా
గతముంది లే నిండుగా… కడ వరకు తోడుండగా

నా కోపం, నా ద్వేషం… నా తోడే రావేమో నాతో, నాతోనే…
నా గాయం, నా సాయం… నా తోడే రావేమో నాతో, నాతోనే…
ఏకాంతం లేనే లేదు… అయినా మనసే ఊరుకోదు
నిశబ్ధం కొత్త కాదు… నా యుద్ధం నాతోనే

ఏకాంతం నా లోనే లేదు… నిశబ్ధం కొత్తేమి కాదు
మనసేమో ఊరుకోదు… నా యుద్ధం నాతోనే

ఓ… నే మోయలేని పోరపాటులెన్నో
ఎన్నో… ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో… ఎన్నో, ఎన్నెన్నో

కన్నీళ్ళు కొన్నేళ్ళుగా… రానన్న రాలేదుగా
గతముంది లే నిండుగా… కడ వరకు తోడుండగా

నే మోయలేని పోరపాటులెన్నో
ఎన్నో… ఎన్నెన్నో
నే దాటలేని ఆ మాటలెన్నో… ఎన్నో, ఎన్నెన్నో

కన్నీళ్ళు కొన్నేళ్ళుగా… రానన్న రాలేదుగా

Leave a Comment

close