Song:pagada chinuke
Movie:Anukoni Athidhi
Singer:Anurag Kulkarni
Lyrics:Charan Arjun
పాట-పగడ చినుకే
పాడినవారు-అనురాగ్ కులకర్ణి
వ్రాసినవారు-చరణ్ అర్జున్
సినిమా- అనుకోని అతిధి
పగడ చినుకే పాట లిరిక్స్ తెలుగులో-అనుకోని అతిధి
ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
చెలియా చెక్కిలి పై సంతకమే నువ్వేనా
నాకోసం విరిసే హరివిల్లువు నువ్వేనా
జగతి జతిలోనా శ్రుతిగా సాగేటి
కలయికే మనమని
నింగి సాక్ష్యంగా మబ్బు మన పైన చినుకునే చిలకనీ
పగడ చినుకే… కురిసింది మన పై
నీ వల్లే మెరిసిందిలే…
ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు
నీ నవ్వులే
నా కళలను అలలకు తానవీరం ఒక చెలి నువ్వే
ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
చెలియా చెక్కిలి పై సంతకమే నువ్వేనా
నాకోసం విరిసే హరివిల్లువు నువ్వేనా
జగతి జతిలోనా శ్రుతిగా సాగేటి
కలయికే మనమని
నింగి సాక్ష్యంగా మబ్బు మన పైన చినుకునే చిలకనీ
పగడ చినుకే… కురిసింది మన పై
నీ వల్లే మెరిసిందిలే…
ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు
నీ నవ్వులే
నా కళలను అలలకు తానవీరం ఒక చెలి నువ్వే
ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
నీ కనులనే చూడాలనే వేచాను నేనై
నీ దారిలో సాగాను నీ నీడల్లే నేనై
రెక్కలు తొడిగేద్దాం ఊహాలోకాలకే
చుక్కల్లా పూద్దాం ప్రణయాల నింగికే
మధుగానం మౌనంలో మన మనసు పాడిందిలే
ప్రణయంలో ప్రతిరోజు ఆనందమే నిండలె
కాలమే నేడు నడక ఆపేసి సాగిపోవాలిలా
పగలు అయితే ఏమి చెంత నువ్వుంటే కాయదా వెన్నెలా
పగడ చినుకే… కురిసింది మన పై
నీ వల్లే మెరిసిందిలే…
ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు
నీ నవ్వులే
నా కళలను అలలకు తానవీరం ఒక చెలి నువ్వే