Song:Alasina Soopulalo
Movie:Sreekaram
పాట-అలిసిన సూపులలో
సినిమా-శ్రీకారం
Alasina Soopulalo Song Lyrics In Telugu
అలిసిన సూపులలో వెలితిని సూడవురా
తెగులుని ఊసులతో
పలసన సేయావురా
కలతల గల ఎదలో
వెలుతురు యాడిదిరా
వెలుగుకు కూలిపోని సీకటింట్లో ఉన్నరా
నా గోడు నీ ముందర సెబుతు
యెడలనుంటాది నాకు గాని
దుక్కాలు దాక్కుండి పోతాయిరా నువ్వుండగా
ఏలాలా…..
తెగులుని ఊసులతో
పలసన సేయావురా
కలతల గల ఎదలో
వెలుతురు యాడిదిరా
వెలుగుకు కూలిపోని సీకటింట్లో ఉన్నరా
నా గోడు నీ ముందర సెబుతు
యెడలనుంటాది నాకు గాని
దుక్కాలు దాక్కుండి పోతాయిరా నువ్వుండగా
ఏలాలా…..
తెరవని తలపులతో మిగిలిన ఊరునిరా
నలుగురు అపుడెపుడో
మరిచిన దారినిరా
చివరికి గురుతులతో
నలిగిన దానినిరా
ముడతల సేతిలోనా ఊత కరెై ఉందువురా
నా గోడు నీ ముందర సెబుతు
యెడలనుంటాది నాకు గాని
దుక్కాలు దాక్కుండి పోతాయిరా నువ్వుండగా