అరెరే ఆకాశం పాట లిరిక్స్ తెలుగులో

Song:Arere Aakasham

Movie:Color Photo

Singer:Anurag Kulkarni, Kaala Bhairava

Lyrics:Kittu Vissapragada

పాట-అరెరే ఆకాశం

పాడినవారు-అనురాగ్ కులకర్ణి, కాల భైరవ

వ్రాసినవారు-కిట్టు విసప్రగడ

సినిమా- కలర్ ఫోటో

అరెరే ఆకాశం పాట లిరిక్స్-కలర్ ఫోటో

అరెరే ఆకాశంలో ఓ ఓ ఓన… ఇల్లే కడుతున్నావా ఆ ఆఆ
సూరీడు కూడా పడలేని సోట… రంగేసినాడు తలదాసుకుంటా
తనరూపు తానే తెగ సూసుకుంటా ఆ ఆ…
మా కిట్టిగాడు పడ్డాడు తంటా ఆఆ…
అరెరే ఆకాశంలో ఓ ఓ ఓన… ఇల్లే కడుతున్నానా ఆ ఆఆ

ఓ ఓ ఓఓ… సిత్రలహరి పాటంట తాను
రేడియోలో గోలంట నేను…
బొమ్మ కదిలేలా ఆ ఆఆ… గొంతు కలిసేనా ఆ ఆఆ

టూరింగ్ టాకీసు తెర నువ్వనీ… నేనేమో కట్టైన టిక్కెట్టుని
మన జంట హిట్టైన సినిమా అని… అభిమానులే వచ్చి సూత్తారనీ

పగలు రేయంటూ లేదు… కలలే కంటూ ఉన్నా ఆఆ ఆ
తనతో నుంచుంటే చాలూ ఊఊ… కలరు ఫోటోలోనా ఆ ఆఆ

Leave a Comment

close